Surprise Me!

CWC 2023 IND vs SL: ముంబై చేరిన Rohit Sharma సేన.. శ్రీలంకను ఢీ కొట్టేందుకు రెడీ | Telugu Oneindia

2023-10-30 14 Dailymotion

IND vs SL, ICC World Cup 2023: ఆటగాళ్ల గాయం సమస్యతో కుదేలైన శ్రీలంక జట్టు.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ, సెమీ ఫైనల్ జట్టుకు ఇంకా అవకాశం ఉంది. తద్వారా లంక జట్టు మిగిలిన 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, టాప్ 4లో ఉన్న ఇతర జట్లు ఓడిపోతే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఆ జట్టుకు దక్కుతుంది.
#cwc2023
#indvssl
#indiavsrilanka
#rohitsharma
#teamindia
#bcci
~ED.232~PR.38~

Buy Now on CodeCanyon